Advertisement

బిగ్ బాస్ హౌస్ లో సైరా సందడి .... Sye Raa Team buzzing in Big Boss House||PND MEDIA||

బిగ్ బాస్ హౌస్ లో సైరా సందడి .... Sye Raa Team buzzing in Big Boss House||PND MEDIA|| #bigboss #nagarjuna #Chiranjeevi #Sye Raa #PND MEDIA

బిగ్ బాస్ హౌస్ లో సైరా సందడి .... Sye Raa Team buzzing in Big Boss House

అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేస్తోన్నబిగ్ బాస్ తెలుగు సీజన్ -త్రీ అభిమానులను కొంతమేరకు అలరిస్తూ ఆసక్తికరంగా సాగిపోతుంది .. అయితే అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేకపోతోందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకు కారణం డల్ కంటెంటే అనేది ఆడియెన్స్ చెబుతున్న మాట. వివాదాలు కన్నా గోల ఎక్కువగా ఉంటోంది. టీవి సీరియల్ లా సాగుతోందని కొందరంటున్నారు. ఈ నేపధ్యంలో షోకు బూస్ట్ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకోసం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది.

bigg boss,bigg boss wild card entry,bigg boss 3 wild card entry contestant,re entry,sye raa,chiranjeevi,bigg boss 3 telugu,#nagarjuna,#ramcharan,sye raa teaser,#pawankalyantanaspeech,#varunsandesh,#varuntej,konidela production,#megastar,#bigbosstelugu3,bigg boss season 3,#PND MEDIA,#tollywoodhitmovies,#tollywoodmovie,#tollywoodactress,#Amitabh Bachan,#vijaysethupathi,#maatv,#kichasudeep,#srimukhibiggboss,#jagapatibabu,#rajamouli,

Post a Comment

0 Comments