ఇనుప కండరాలు....ఉక్కు నరాలు...వజ్ర సంకల్పం కలిగిన యువత దేశానికి అవసరమన్నారు స్వామి వివేకానంద. అలాంటి యువశక్తి నేడు...మానసిక రుగ్మతల బారిన పడుతోంది. ఆధునిక సాంకేతికత ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ గేమ్‌ల వల్ల హత్యలు, ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. పబ్జీ అనే గేమ్ బారిన పడి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా మానసికంగా, శారీకంగా కుంగిపోతున్నారు. ఆత్మహత్యలకు మెుగ్గు చూపుతున్నారు. ఈ వర్చువల్ గేమ్స్ యువతరంపై ప్రభావం చూపించటానికి కారణాలేంటి...? వంటి అంశాలపై విద్యార్థులు, మానసిక వైద్య నిపుణులతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఈటీవీ ముఖాముఖి
#YuvaEtv
#EtvAndhraPradesh
0 Comments